Author name: bandisanjaybjp.in

Blog

KAI Officials Extend Invitation to Bandi for Karate Tournament

Karate Association of India President Baikunth Singh recently visited Union Minister of State for Home Affairs, Bandi Sanjay Kumar, at his residence in Delhi. He was accompanied by Srinivas, the national joint secretary and Telangana State president, along with Sai Kumar, the State treasurer. During their visit, they invited the minister to be the chief guest at an upcoming Karate Association of India tournament. This event is scheduled to take place from August 16 to 18 at the Olympic Bhavan in Panchkula, Haryana. The tournament will feature teams from all over the country, making it a significant national event in the karate community.

Loading

Blog

Union Minister Bandi Sanjay Dismisses Reports of Talks Between BJP, BRS Southern States

Hyderabad: Senior BJP leader and Union Minister Bandi Sanjay Kumar on Saturday dismissed reports of talks between BRS and BJP for friendship. BRS is an outdated party, the Union Minister of State for Home said in an informal interaction with mediapersons here. There has been speculation about BRS engaging with the BJP against the backdrop of arrest of BRS MLC K Kavitha in a case related to the alleged irregularities in the scrapped Delhi excise policy and the regional party drawing a blank in the Lok Sabha polls. BRS lost power in Telangana in the Legislative Assembly elections held last year. Meanwhile, BRS Working President K T Rama Rao has recently warned that action would be taken as per law against those spreading false information of “merger’ of BRS. Sanjay Kumar said the contest in the coming local body elections in Telangana would be mainly between ruling Congress and BJP. Alleging that the state government is not providing funds to the panchayats, he claimed that the rural local bodies are functioning with central funds. On AIMIM president Asaduddin Owaisi’s opposition to the Waqf (amendment) bill, he asked as to how many Waqf lands MIM has safeguarded and how many poor Muslims have been distributed waqf lands. Referring to allegations of encroachments of waqf lands at some places, he said the facts would come out if the waqf (amendment) bill is passed. Replying to a query, Sanjay Kumar said the BJP’s central leadership would decide on the issue of appointing a new president for the state unit of BJP There has been speculation that a new president might be appointed as incumbent G Kishan Reddy is a Union Minister looking after important portfolios like coal and mines. He also claimed that the Congress government in Telangana has become unpopular in a short time after coming to power in December last year. Sanjay Kumar claimed he is confident about CM Revanth Reddy taking action against BRS Working President K T Rama Rao over the latter’s alleged irregularities during the previous BRS regime. He also said the BJP would fight against both the ruling Congress and the BRS in the state. Later, he attended an event of ‘LokManthan Bhagyanagar-2024’, a forum of nationalist thinkers. Speaking on the occasion, he appreciated the organisation’s services to promote Indian values and to unite the society at a time when Indian culture and traditions are coming under attack. ( Source : ANI )

Loading

Blog

BJP to carry out movement against Telangana Rashtra Samiti party

Hyderabad (Telangana) [India], September 12 (ANI): Bharatiya Janata Party (BJP)’s Telangana unit president Bandi Sanjay Kumar on Friday said BJP will conduct a movement against the Telangana Rashtra Samiti (TRS) party and in 2023 BJP will become the ruling party.Kumar who is also a Member of Parliament told ANI, “People are already forgetting KCR and he will not get recognition in politics. Just to remind everyone that he is alive he will be conducting press conferences sometimes. The public doubts his existence. We will conduct movements until the TRS party comes down and in 2023 Bharatiya Janata party will be the ruling party. BJP will not restrict media rights.” KCR or KTR were never behind the bars but Bharatiya Janata Party leaders bare everything for the sake of the public, he added.“He conducted fake movements. He became chief minister by false publicity. We will put an end to your lies and we will construct a mausoleum to your worst politics in the coming days and BJP is ready to face it,” said Kumar.“Although MIM announced that the steering wheel of the car (TRS Party Logo) was in their hands, KCR did not react to it. KCR wants to live as a slave at the hands of MIM. He is doing injustice to the people of Telangana. We proved what can Bharatiya Janata Party do even though you try to stop us. We will definitely not stop this here and there will be many such movements in the future,” he added. (ANI) Source : https://www.aninews.in

Loading

Blog

Bandi Sanjay: మోడీ పిలుపుతో దేశం త్రివర్ణ శోభితం.. కేంద్ర మంత్రి స్పెషల్ ట్వీట్

మోడీ పిలుపులో యావత్ దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక నివాసంలో జెండా ఎగురవేసిన ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగాతో దేశం త్రివర్ణ శోభితమైందని అన్నారు. యావత్ భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి, జాతి మొత్తం సగర్వంగా త్రివర్ణ పతాకం వైపు చూసేలా చేసిందని చెప్పారు. ఇక స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగిందని చెబుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. Source : https://www.dishadaily.com/

Loading

Blog

Bandi Sanjay: చైనా ఆదేశాలతోనే రాహుల్‌ మౌనం

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్‌ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్‌ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్‌ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్‌ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో హర్‌ ఘర్‌ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ఆ మహనీయుల ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరు పాటు పడాలన్న సంకల్పంతో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆలోచనలను కాంగ్రెస్‌ నేతలు తెరమరుగు చేస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుల, మత ప్రాంతాల పేరుతో ప్రజలను చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. నెహ్రూ అనాలోచిత విధానాల వల్ల దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్పారు. ఆర్టికల్‌ 370 పేరుతో కశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం కాకుండా కాంగ్రెస్‌ కుట్ర చేస్తే.. ప్రధాని మోదీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని నిరూపించారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కాంగ్రెస్‌ కోసం కాదని, రాజ్యాంగ ఫలాలు నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే కోసమే కాదని, దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందాలని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. Source : https://www.andhrajyothy.com/

Loading

Blog

Bandi Sanjay accuses Rahul Gandhi of promoting Chinese ideologies

Karimnagar, Aug 12 (UNI) Union Minister of State for Home Affairs, Bandi Sanjay Kumar, accused Congress leader Rahul Gandhi of promoting Chinese ideologies. He alleged that Rahul Gandhi refrained from speaking about the incident in Bangladesh on China’s orders. Bandi Sanjay criticized the Nehru family, accusing them of conspiring to obscure the sacrifices of the nation’s great leaders for political gain. He also claimed that the contributions of Dr B R Ambedkar, the architect of the Indian Constitution, were being deliberately sidelined. In connection with the ongoing ‘Har Ghar Tiranga’ campaign, Bandi Sanjay emphasized the importance of commemorating the sacrifices made by the nation’s heroes to secure independence for all.A grand ‘Har Ghar Tiranga’ Yatra was launched on Monday from Telangana Chowk in Karimnagar under the aegis of the Bharatiya Yuva Morcha (BJYM). Bandi Sanjay participated in the march, walking from Telangana Chowk to Tower Circle alongside a large gathering of youths and students who carried the tricolour flag in honour of the martyrs. Speaking to the media, Bandi Sanjay stated, “On the call of Prime Minister Narendra Modi, we are organizing the Har Ghar Tiranga Yatra under the auspices of BJYM. We are conducting various programs, including hoisting the national flag at homes, organizing seminars, and offering tributes to the idols of great leaders who sacrificed for the country. The tricolour flag is a symbol of self-respect for all of us. Let everyone, irrespective of their status, hoist the national flag on their houses. Until August 15, let’s set patriotic photos as our WhatsApp DPs,” he said. Source : https://www.uniindia.com

Loading

Blog

కేంద్రాన్నిబద్నాం చేసే ప్రయత్నం..

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర పన్నుల్లో వాటా, వివిధ పథకాలకు ఇచ్చే నిధులు, అప్పుల రూపేణా కేంద్రం ఈ మొత్తం ఇస్తుందని పేర్కొన్నారు. అయినా.. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. విభజన చట్టం హామీలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరో మూడు యూనిట్ల కోసం పీపీపీ చేసుకోవాలని కేంద్రం కోరుతున్నా నాటి బీఆర్‌ఎస్‌, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారుు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేట్‌ సంస్థల నుంచి కరెంట్‌ కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ఎందుకు ప్రతిపాదించలేదన్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమని, క్వాలిటీ ఐరన్‌ ఓర్‌ లేదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే చెప్పాయని గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం దుర్మార్గమని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా గర్భగుడిలోకి వెళ్లారని, హిందూ ధర్మాన్ని అవమానించినందుకు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Loading

Blog

చదువుకోవాలని ఉందా?

చర్లపల్లిలో జోరువానలో కూలీగా మారిన బాలికను చూసి ఆగిన బండి సంజయ్ వెంటనే హాస్టల్ లో చేర్పించి చదివిస్తానని హామీ… కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభంచి తిరిగి వెళుతుండగా… ఈ గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైనే భోజనాలను చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ‘ఏం తల్లి… పనికి వెళుతున్నవ్. చదువు ఇష్టం లేదా?’అని ప్రశ్నించడంతోపాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బోళ్ల అక్షయ్య అని, టెన్త్ క్లాస్ పాసైనప్పటికీ ఆర్దిక పరిస్థితి బాగోలేక కూలీ పనులకు వెళుతున్నానని బదులిచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తీసుకుని వెంటనే కాలేజీలో చదివించడంతోపాటు ఆసక్తి ఉంటే హాస్టల్ లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్య బండి సంజయ్ కు థ్యాంక్స్ చెప్పారు..

Loading

Scroll to Top