Sanjay Surakhsa
“Sanjay Suraksha” is an initiative spearheaded by Bandi Sanjay, aimed at ensuring public safety and well-being. Bandi Sanjay, at his own expense, has taken proactive steps to address various community needs, ranging from healthcare to infrastructure improvements. Through this initiative, he demonstrates a commitment to serving the public and making tangible improvements in their lives, even at a personal cost
బండి సంజయ్ గారు తన సొంత ఖర్చుతో అదునాత సాంకేతికతతో కూడిన సంజయ్ సురక్ష అంబులెన్సులు అందిచారు
కరీంనగర్ నియోజకవర్గంలో దివ్యనగుల కోసం మూడు చక్రాల వాహనాలు మరియు ఇతర పరికరాలు అందించారు.
ఖేలో ఇండియాలో భాగంగా పార్లమెంట్ పరిధిలో వివిధ రకాల క్రీడలను నిర్వహించి, యువతను ప్రోత్సహించారు. క్రీడలలో రాణించిన వారికి తగిన బహుమతులు అందజేసారు.
కోవిడ్ మహమ్మారి విజృభించిన సమయంలో బండి సంజయ్ స్వయంగా ఆసుప్రతులకు వెళ్ళి రోగులకు కావలసిన సౌకర్యాలు మరియు టీకాలను ఎప్పటికప్పుడు అందించారు. అదే విధంగా ఎం.పి. ల్యాడ్స్ ద్వారా 50 లక్షల రూపాయలు కోవిడ్ సహాయ చర్యల కోసం కరీంనగర్ జిల్లాకు అందించారు బండి సంజయ్.