
Karimnagar Rural
MPLADS
కరీంనగర్ రూరల్
- నగునూర్ గ్రామంలో హైమాస్ట్ లైట్లలు మరియు విస్తృతంగా కమ్యూనిటీ హాల్ల నిర్మాణం.
- చెర్లబుత్కూర్ గ్రామం, హెూటల్ చౌరస్తా దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- చెర్లబుత్కూర్ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- చెర్లబుత్కూర్ గ్రామం, సైడ్ డ్రెయిన్ ఏర్పాటు. బొమ్మకల్ గ్రామం, రామ్ దేవ్ కమ్యూనిటీ హాల్
- బొమ్మకల్ గ్రామం, శివాజీ విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- బొమ్మకల్ గ్రామం, లక్ష్మీనగర్‌లో కమ్యూనిటీ నిర్మాణం.
- బొమ్మకల్ గ్రామం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ హాల్ల నిర్మాణం.
- బొమ్మకల్ గ్రామం, మంచినీటి కోసం బోర్ వెల్ మరియు పంప్ సెట్ ఏర్పాటు.
- గుంటూరుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ మరియు హైమాస్ట్ లైట్ల నిర్మాణం.
- గుంటూరుపల్లి గ్రామం, యూత్ కమ్యూనిటీ హాల్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- మొగ్గుంపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ మరియు విస్తృతంగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
- దుర్షేడ్ గ్రామం, జీపీ ఆఫీసు వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు మరియు నేతగాని వీధిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.
- చేగుర్తి గ్రామం, ప్రభుత్వ పాఠశాల వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- తాహెర్ కొండాపూర్ గ్రామంలో హైమాస్ట్ లైట్ల నిర్మాణం
- జూబ్లీనగర్ గ్రామం, శ్రీరామ ఫంక్షన్ హాల్ ఎదురుగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- బదూరాన్పేట్ గ్రామం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర హైమాస్ట్ ఏర్పాటు.
- ఇరుకుల్ల గ్రామం, అరుంధతి కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- చామనపల్లి గ్రామం, పద్మశాలి భవన్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- ఏలబోతారం గ్రామం. జీపీ ఆఫీస్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- జెడ్. పి రోడ్డు నగునూర్ నుండి రాణిపూర్ వయా తీగలగుట్టపల్లి 3.59 కీమీ – 205.8 లక్షలు
Bommakal
Bahadurkhanpet
Chamanpalli
Chegurthi
Cherlabuthkuru
Dhubbapalli
Dhurshed
Elabotharam
Fakhirpet
Gopalpur
Irukulla
Jublinagar
Mandulapalli
Mogdumpur
Nagunur
Nallaguntapalli
Taharakondapur