Karimnagar Rural

MPLADS

కరీంనగర్ రూరల్

  • నగునూర్ గ్రామంలో హైమాస్ట్ లైట్లలు మరియు విస్తృతంగా కమ్యూనిటీ హాల్ల నిర్మాణం.
  • చెర్లబుత్కూర్ గ్రామం, హెూటల్ చౌరస్తా దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • చెర్లబుత్కూర్ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • చెర్లబుత్కూర్ గ్రామం, సైడ్ డ్రెయిన్ ఏర్పాటు. బొమ్మకల్ గ్రామం, రామ్ దేవ్ కమ్యూనిటీ హాల్
  • బొమ్మకల్ గ్రామం, శివాజీ విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • బొమ్మకల్ గ్రామం, లక్ష్మీనగర్లో కమ్యూనిటీ నిర్మాణం.
  • బొమ్మకల్ గ్రామం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ హాల్ల నిర్మాణం.
  • బొమ్మకల్ గ్రామం, మంచినీటి కోసం బోర్ వెల్ మరియు పంప్ సెట్ ఏర్పాటు.
  • గుంటూరుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ మరియు హైమాస్ట్ లైట్ల నిర్మాణం.
  • గుంటూరుపల్లి గ్రామం, యూత్ కమ్యూనిటీ హాల్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • మొగ్గుంపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ మరియు విస్తృతంగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
  • దుర్షేడ్ గ్రామం, జీపీ ఆఫీసు వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు మరియు నేతగాని వీధిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.
  • చేగుర్తి గ్రామం, ప్రభుత్వ పాఠశాల వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • తాహెర్ కొండాపూర్ గ్రామంలో హైమాస్ట్ లైట్ల నిర్మాణం
  • జూబ్లీనగర్ గ్రామం, శ్రీరామ ఫంక్షన్ హాల్ ఎదురుగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • బదూరాన్పేట్ గ్రామం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర హైమాస్ట్ ఏర్పాటు.
  • ఇరుకుల్ల గ్రామం, అరుంధతి కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • చామనపల్లి గ్రామం, పద్మశాలి భవన్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • ఏలబోతారం గ్రామం. జీపీ ఆఫీస్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • జెడ్. పి రోడ్డు నగునూర్ నుండి రాణిపూర్ వయా తీగలగుట్టపల్లి 3.59 కీమీ – 205.8 లక్షలు

 Subscribe Newsletter

 
You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.

 Quick Links

Contact

contact@bandisanjaybjp.in

Chaitanyapuri, Karimnagar, Telangana 505001

© Bandi Sanjay Kumar
Created By Kumar Yadav
Scroll to Top