
Kodimial Mandal
కొడిమ్యాల మండలం
- కొడిమ్యాల గ్రామంలో సీసీ రోడ్ మరియు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- కొడిమ్యాల గ్రామం, నాచుపల్లిలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- కొడిమ్యాల గ్రామం, పోలీస్ స్టేషన్ నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.
- కొడిమ్యాల గ్రామం, టీఎస్ మోడల్ స్కూల్లో వంట గది నిర్మాణం.
- సూరంపేట గ్రామంలో డ్రైన్తో కూడిన సీసీ రోడ్ నిర్మాణం.
- చింతలపల్లి గ్రామం, ఎస్సీ కాలనీలో సైడ్ డ్రెయిన్ నిర్మాణం.
- పూడూర్ గ్రామం, వ్యవసాయ గోడౌన్ దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం.
- పూడూరు గ్రామం, అగ్రికల్చర్ గోడౌన్ దగ్గర సీసీ రోడ్ నిర్మాణం.
- డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామం, ఎస్సీ కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- అప్పారావుపేట గ్రామం, హనూమాన్ దేవాల యం దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
- కోనాపూర్ గ్రామంలో కల్వర్టుతో పాటు రోడ్డు పనులు మరియు కంపోస్ట్ షెడ్ ఏర్పాటు.
- కొడిమ్యాల్ మండలం: హిమ్మత్రావుపేట నుండి నాచుపల్లి మీదుగా రామారావుపేట – 5 కి.మీ – 244.6 లక్షలు
- దమ్మన్నపేట నుండి కాచారం వయా కల్వకోట, రంగాపూర్ 34 కీమీ – 248 లక్షలు
Apparaopet
Cheppial
Chinthalapalli
Dabbuthimmaipally
Dammayyapeta
Gangaaramthanda
Gourapur
Himmathraopeta
Kodimial
Konapur
Kondapur
Nachupalli
Nallagonda
Namilakonda
Narsimhulupalle
Pudur
Ramakrishtapur
Ramsagar
Sanivarampeta
Sriramulapalli
Surampeta
Thippaiapally
Thirumalapur
Turkajinagar