Mustabad Mandal

ముస్తాబాద్ మండలం

  • అవునూర్ గ్రామం, సుభాస్ చంద్రబోస్ విగ్రహం దగ్గర, గాంధీ విగ్రహం దగ్గర, అవునూరు మార్కె ట్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • రామలక్ష్మణపల్లె గ్రామం, బస్టాండ్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • తుర్కపల్లి గ్రామం, బస్టాండ్ దగ్గర హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • చేకొడు మద్దికుంట మోహినీకుంట మీదుగా నామాపూర్ నుండి బందనకల్ ఆర్ & బి రోడ్డు 11.79 కీమీ -700.06 లక్షలు
  • బందనకల్ నుడి ముస్తాబాద్ వయా హనుమాన్ నగర్ – 5.7 కీమీ -256.6 లక్షలు
  • కొండాపూర్ గ్రామంలో బోర్ వెల్ మరియు పంప్సెట్ ఏర్పాటు.
  • చీకోడు గ్రామం: రైతు వేదిక దగ్గర ఓపెన్ జిమ్ ఏర్పాటు.
  • బందంకల్ గ్రామం, పాఠశాల సమీపంలోని జిమ్లో పరికరాల సరఫరా.
  • పోత్గల్ గ్రామంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • ముస్తాబాద్ గ్రామం, భాగ్యనగర్ చౌరస్తాలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • ముస్తాబాద్ గ్రామం, సుభాష్ విగ్రహం వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • ముస్తాబాద్ గ్రామం, ఎస్సీ కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • కొండాపూర్ గ్రామం. 7వ వార్డులో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.
  • గూడెం గ్రామం, ఇందిరమ్మ కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు..
  • గూడెం గ్రామం, కొండాపూర్ రోడ్డులో, అంబేద్కర్ సంగమం, మాదిగ సంగమం ఏరియాల్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు.

 Subscribe Newsletter

 
You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.

 Quick Links

Contact

contact@bandisanjaybjp.in

Chaitanyapuri, Karimnagar, Telangana 505001

© Bandi Sanjay Kumar
Created By Kumar Yadav
Scroll to Top